Header Banner

BSNL యూజర్లకు గుడ్ న్యూస్.. మ‌రో స‌రికొత్త డేటా ప్లాన్‌! ప్ర‌తిరోజు 2జీబీ డేటా ఫ్రీ.!

  Tue Feb 11, 2025 12:47        Business

ప్ర‌భుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్(BSNL) త‌న వినియోగ‌దారుల కోసం తాజాగా స‌రికొత్త డేటా ప్లాన్(Data plan)ను తీసుకొచ్చింది. కేవ‌లం రూ. 1515తో రీఛార్జ్‌ చేసుకుంటే ఏడాదిపాటు ప్ర‌తిరోజు 2జీబీ ఇంట‌ర్నెట్ పొంద‌వ‌చ్చు. ఇది కేవ‌లం డేటా వోచ‌ర్ మాత్ర‌మే. అంటే.. ఫోన్‌కాల్‌, ఎస్ఎంఎస్ వంటి ఇత‌ర బెనిఫిట్స్ ఉండ‌వు. ఇక ఈ డేటా ప్లాన్ విద్యార్థులు, ఉద్యోగులు, రోజూ డేటా బ్రౌజ్ చేసేవారికి ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. మొత్తానికి బీఎస్ఎన్ఎల్(BSNL) త‌న కొత్త డేటా ప్లాన్ తో ఇత‌ర ప్రైవేట్ టెలికాం సంస్థ‌ల‌కు గ‌ట్టి స‌వాల్ విసిరింద‌నే చెప్పాలి.

 

ఇది కూడా చదవండి: జగన్ ఎంతకైనా తెగిస్తారు.. మంత్రులు జాగ్రత్తగా ఉండాలని చెప్పిన చంద్రబాబు!

 

ఎందుకంటే ఇంత త‌క్కువ ధ‌ర‌లో ఏడాది పాటు ప్ర‌తిరోజు 2జీబీ డేటా అందించ‌డం అనేది ప్రైవేట్ టెలికాం సంస్థ‌ల‌కు చాలా క‌ష్ట‌త‌ర‌మైన ప‌ని. ఇప్ప‌టికే ఎన్నో చౌక ప్లాన్ల‌తో వినియోగ‌దారుల‌ను త‌న‌వైపు తిప్పుకుంటున్న ఈ ప్ర‌భుత్వ సంస్థ ఇప్పుడు ఈ చీప్ డేటా రీఛార్జ్ ప్లాన్ తో మ‌రింత మంది యూజ‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డం ఖాయ‌మ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇదిలాఉంటే.. త‌క్కువ ధ‌ర‌ల‌తో కొత్త ప్లాన్ల‌ను తీసుకువ‌స్తున్న‌ బీఎస్ఎన్ఎల్(BSNL).. కొన్ని పాత ప్లాన్ల‌ను తొలగిస్తోంది. ఇందులో భాగంగా రూ. 201, రూ. 797, రూ. 2999 వంటి రీఛార్జ్ ప్లాను ఈ నెల 10 నుంచి అందుబాటులో ఉండ‌వ‌ని ప్ర‌క‌టించింది.  

 

ఇది కూడా చదవండి: ప్రజలకు కీలక అప్డేట్.. ఏపీలో మీకు భూమి ఉందా.! వెంటనే ఇలా చెయ్యండి, లేదంటే.. రద్దవ్వగలదు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఉదయభాను కూతుళ్లకు మర్చిపోలేని గిఫ్ట్ పంపించిన నారా బ్రాహ్మణి.. అది ఏంటంటే?

 

అమెరికాలో మరో భారీ విమాన ప్రమాదం.. తాత్కాలికంగా ఎయిర్ పోర్ట్ ను మూసేసిన అధికారులు!

 

టాలీవుడ్ లో హల్ చల్.. ప్లీజ్ ఇక వదిలేయండి.. రామ్ చరణ్ ను నేను ఉద్దేశపూర్వకంగా ఏమీ అనలేదు!

 

జగన్ కి షాక్.. 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే.. అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు!

 

షాకింగ్ న్యూస్.. ట్రంప్ బాటలో UK ప్రధాని.. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం! 600 మందికి పైగా.. భారతీయ విద్యార్థులకు నిరాశ తప్పదా?

 

అసలు వీడు మనిషేనా.. రేషన్ కార్డు కావాలంటే నీ కూతుర్ని నా దగ్గరకు పంపు.. ఆ జిల్లాలో కామ కీచకుడు!

 

విద్యార్థులకు తీపి కబురు అందించిన సీఎం! వారందరికీ ఉపకార వేతనాలు! ఒక్కొక్కరికి ఎంత అంటే!

 

పేటీఎం యాప్ ఉసెర్స్ కి గుడ్ న్యూస్.. మ‌రో కొత్త స‌ర్వీస్‌ ప్రారంభం! భార‌త్ తో స‌హా ఇత‌ర దేశాల్లోని..

 

ఏపీ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త.. ఆ ఇళ్లన్నీ వారికే! ఈ పని త్వరగా చేయాలి.. మంత్రి కీలక అప్డేట్!

 

ఏపీ మంత్రి మానవత్వం.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతికి స్వయంగా..

 

ఓరి దేవుడా.. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్! 300 కి.మీ. మేర నిలిచిన వాహనాలు! అది ఎక్కడో తెలుసా?

 

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం! నలుగురి మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు!

 

వైఎస్సార్ జిల్లాలో భూకబ్జాల కలకలం.. వైకాపా నేతలపై కేసులు నమోదు! కోట్లాది విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ!

 

ట్రాన్స్ జెండర్ ని ప్రేమించాడు.. తండ్రి సమాధి వద్దే.. చివరికి అతనికి జరిగింది ఇదే!

 

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం! ఆ తీర్మానాన్ని రద్దు చేస్తూ..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #BSNL #NewRchargePlan #GoodNews #Users